: కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే ఓటమి 16-05-2014 Fri 14:25 | కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ఓటమిపాలయ్యారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసిన సుశీల్ కుమార్ షిండే పరాజయాన్ని చవి చూశారు.