: 93వేల ఓట్లతో హరీష్ రావు విజయం 16-05-2014 Fri 14:11 | మెదక్ జిల్లా సిద్ధిపేట అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ నేత హరీష్ రావు విజయం సాధించారు. 93,350 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.