: సికింద్రాబాద్ లో జయసుధ ఓటమి


సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి నటి, కాంగ్రెస్ నేత జయసుధ ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు 25,942 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • Loading...

More Telugu News