: టీపీసీసీ చీఫ్ పొన్నాల ఓటమి 16-05-2014 Fri 13:46 | తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరిరెడ్డిపై ఆయన అపజయం పొందారు.