: ముషీరాబాదులో వికసించిన ‘కమలం’


ముషీరాబాదులో ‘కమలం’ వికసించింది. భారతీయ జనతాపార్టీ తరపున బరిలోకి దిగిన డాక్టర్ కె. లక్ష్మణ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థులైన టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన మట్టి కరిపించి లక్ష్మణ్ విజయకేతనం ఎగురవేశారు.

  • Loading...

More Telugu News