మల్కాజిగిరి అసెంబ్లీలో బీజేపీ 2 వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థిగా రామచంద్రరావు బరిలో ఉన్నారు.