: రఘువీరారెడ్డి ఓటమి 16-05-2014 Fri 13:27 | ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఓటమిపాలయ్యారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘువీరారెడ్డి ఓటమిపాలయ్యారు.