: ఆందోల్ లో బాబూమోహన్ విజయం


ఆందోల్ నియోజకవర్గంలో హాస్య నటుడు, టీఆర్ఎస్ అభ్యర్థి బాబూమోహన్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి దామోదర రాజ నర్సింహపై 3,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • Loading...

More Telugu News