: వరంగల్ జిల్లా నర్సంపేట స్థానంలో పోలింగ్ నిలిపివేత
వరంగల్ జిల్లా ఓట్ల లెక్కింపులో ఓ చిత్రం చోటు చేసుకుంది. నర్సంపేట శాసనసభ స్థానానికి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో వేరే నియోజకవర్గానికి చెందిన ఈవీఎం మెషిన్ ఒకటి దర్శనమిచ్చింది. దీంతో వెంటనే అక్కడ పోలింగ్ నిలిపివేశారు.