నగరి అసెంబ్లీ నియోజక వర్గంలో వైయస్సార్ సీపీ అభ్యర్థి రోజా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుమకృష్ణమ నాయుడుని ఆమె ఓడించారు.