: చంద్రబాబు నివాసం వద్ద బాణాసంచా సందడి


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు సందడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆధిక్యంలో ఉండడంతో హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు బాణాసంచా పేళ్లులు, మేళతాళాల హోరుతో హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News