తెలంగాణలో టీడీపీ బోణీ కొట్టింది. హైదరాబాదు, సనత్ నగర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి మర్రి శశిధర్ రెడ్డిపై గెలుపొందారు.