: సిరిసిల్లలో కేటీఆర్ విజయం


కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విజయం సాధించారు. కేటీఆర్ తన సమీప ప్రత్యర్థిపై 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • Loading...

More Telugu News