: జూబ్లీహిల్స్ లో వెనుకబడిన విష్ణువర్థన్ రెడ్డి


హైదరాబాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి వెనుకబడ్డారు. ఆయన సమీప ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News