: అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ రాజీనామా


అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ కు సమర్పించనున్నారు. అస్సాంలో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యతగానే ఆయన పదవిని వీడారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన సరిగా లేకపోతే రాజీనామా చేస్తానని ముందే చెప్పానని అందుకే రాజీనామా చేశానని ఓ ఆంగ్ల ఛానల్ కు గొగోయ్ తెలిపారు.

  • Loading...

More Telugu News