: చంద్రబాబుకు మోడీ, రాజ్ నాథ్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ లో విజయం దిశగా పయనిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు నరేంద్రమోడీ, రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఫలితాలు సాధిస్తున్నందుకు, తెలంగాణలో కూడా మంచి ఫలితాలు పొందుతున్నందుకు బాబును వీరు అభినందించారు.