హైదరాబాదులోని ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె. లక్ష్మణ్ విజయం దిశగా దూసుకెళుతున్నారు.