: ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీఆర్ఎస్ కు ఆధిక్యం!


తెలంగాణా రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టీఆర్ఎస్ తన సత్తా చాటుతోంది. 62 స్థానాలకు పైగా ఈ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఆధిక్యం వేలల్లో కొనసాగడం విశేషం. కాంగ్రెస్ కేవలం 22 స్థానాలలో లీడ్ లో వుంది. విశేషం ఏమిటంటే, టీడీపీ-బీజేపీ కూటమి కూడా 22 స్థానాలలో ఆధిక్యంలో వుంది.

  • Loading...

More Telugu News