టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ లోక్ సభ స్థానం పరిధిలో దూసుకుపోతున్నారు. 36 వేల ఓట్ల మెజారిటీలో ఆయన విజయానికి చేరువలో ఉన్నారు. అటు గజ్వేల్ లోనూ ఆయన ఆధిక్యంలో ఉన్నారు.