: యూపీలో బలంగా వీచిన బీజేపీ గాలి


ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గాలి బలంగా వీచింది. ఇక్కడ 80 లోక్ సభ స్థానాలు ఉండగా ఒక్క బీజేపీయే 55స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వీటిలో గెలిచినవీ ఉన్నాయి. ఇక సమాజ్ వాదీ పార్టీ 11చోట్ల, బహుజన్ సమాజ్ పార్టీ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News