: సత్తా చూపించిన జయలలిత, మమతాబెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత, మమతా బెనర్జీలు సత్తా చూపారు. లోక్ సభ స్థానాల్లో మెజారిటీ సాధించే దిశగా మహిళా నేతలిద్దరూ దూసుకెళ్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మమతా బెనర్జీ 29 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.