: అరకు, విశాఖల్లో కాంగ్రెస్ హవా


అరకు, విశాఖ లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అరకులో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, విశాఖలో కాంగ్రెస్ అభ్యర్థి బొలిశెట్టి సత్యనారాయణ ముందజలో ఉన్నారు.

  • Loading...

More Telugu News