: రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుల్లో టీడీపీ ఎంపీలు ఆధిక్యం 16-05-2014 Fri 09:50 | రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఆధిక్యం సాధించి, విజయం దిశగా దూసుకెళ్తున్నారు.