: కేంద్ర మంత్రి అజిత్ సింగ్ ఓటమి...కాంగ్రెస్ తొలి ఓటమి ఆరంభం 16-05-2014 Fri 09:42 | కేంద్ర మంత్రి అజిత్ సింగ్ ఓటమి పాలయ్యారు. యూపీఏ పాలనలో కేంద్ర మంత్రి, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ తన ప్రత్యర్థి దూకుడును ఆపలేకపోయారు. దీంతో ఆయన ఓటమిపాలయ్యారు.