: పాకిస్థాన్ లో భూకంపం
దాయాది దేశం పాకిస్థాన్ లో ఈరోజు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. ఫలితంగా ఉత్తర, మధ్య పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, లాహోర్ సహా పలు ప్రాంతాలు భూకంపతాకిడికి గురయ్యాయి. దీని వల్ల ముగ్గురికి గాయాలవగా, స్వల్పంగా ఆస్థి నష్టం సంభవించినట్టు సమాచారం.
కాగా, పాక్ భూకంప ప్రభావం మన జమ్మూ కాశ్మీర్ పై కూడా పడింది. కంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.4 గా నమోదైంది.
కాగా, పాక్ భూకంప ప్రభావం మన జమ్మూ కాశ్మీర్ పై కూడా పడింది. కంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.4 గా నమోదైంది.