: చంద్రబాబు ఆధిక్యం 16-05-2014 Fri 09:17 | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యం దిశగా సాగిపోతున్నారు. తొలి గంట ఓట్ల లెక్కింపు ముగిసేసరికి చంద్రబాబునాయుడు విజయం దిశగా సాగిపోతున్నారు.