: జనగామలో పొన్నాల వెనుకంజ 16-05-2014 Fri 09:03 | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ స్థానంలో వెనుకంజలో ఉన్నారు.