: బీమిలిలో గంటా, గన్నవరంలో వంశీ ఆధిక్యం
విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి పోటీ చేస్తున్న వల్లభనేని వంశీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.