: బీజేపీ హవా ప్రారంభం
మధ్యప్రదేశ్ లో బీజేపీ బోణీ కొట్టనుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభించిన కాసేపటికే పలు రాష్ట్రాల్లో 33లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం దిశగా సాగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో ఇతర పార్టీలు 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.