: ఏడు లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం 16-05-2014 Fri 08:12 | పోస్టల్ బ్యాలెట్లలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ 7 లోక్ సభ స్థానాల్లో ఆధిక్యంతో ఉంది. కాంగ్రెస్ రెండు చోట్ల, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.