: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం 16-05-2014 Fri 08:06 | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి అర్ధగంట పోస్టల్ బ్యాలెట్లలోని ఓట్లను లెక్కిస్తారు. 8.30గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.