: రహస్య మంతనాల్లో మునిగిన పొన్నాల, జానా, ఉత్తమ్
ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్యంగా సమావేశమై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.