: లెక్కింపుకు వారణాసి వెళ్తున్న కేజ్రీవాల్


లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రేపు ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వారణాసి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి వారణాసి చేరుకుని నేరుగా ఓట్ల లెక్కింపు కేంద్రమైన పహారియాను సందర్శిస్తారని ఆప్ మీడియా ప్రతినిధి ప్రేరణ ప్రసాద్ తెలిపారు.

  • Loading...

More Telugu News