: బ్రాండ్ అంబాసిడర్ గా మారిన బాలీవుడ్ హీరో


బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ప్రపంచకప్ అధికారిక ప్రసార ఛానల్ సోనీ సిక్స్, 2014లో జరిగే ఫుట్ బాల్ ప్రపంచ కప్ కు భారత్ లో బ్రాండ్ అంబాసిడర్ గా జాన్ ను ఎంపిక చేసింది. మొదటి నుంచి ఫుట్ బాల్ అంటే పడి చచ్చే జాన్ ఈ మధ్యే గౌహతీ ఫ్రాంచైజీని... ఇండియన్ ఫుట్ బాల్ లీగ్ వేలంలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News