: ఏపీ భవన్ లో ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఏపీ భవన్ ఉద్యోగులు


ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని ఏపీ భవన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఈ మేరకు వారు ఆందోళన చేపట్టారు. ఏపీ భవన్ లో ఉద్యోగాలు చేస్తున్న ఇతర రాష్ట్రాల వారికీ ఆప్షన్లు ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు.

  • Loading...

More Telugu News