: ఎన్డీయేకి మద్దతిచ్చే ప్రశ్నే లేదు: కవిత


కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రశ్నే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ లో ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపిన కవిత, థర్డ్ ఫ్రంట్ కే టీఆర్ఎస్ తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News