: రెండు ఆర్టీసీ బస్సులు ఢీ... 8 మందికి గాయాలు


ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు-తల్లాడ మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News