: 9న రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపు
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు నాలుగు రోజులపాటు దీక్ష చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో పార్టీ తన ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. అందరూ బంద్ లో పాల్గొని తమ సత్తాను ప్రభుత్వానికి చాటాలని బీజేపీ కోరింది.