: జూన్ 16 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
పదవ తరగతి పరీక్షా ఫలితాలను గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ హైదరాబాదులో ఇవాళ విడుదల చేసిన విషయం విదితమే. పదవ తరగతి పరీక్షలకు మొత్తం 10,61,703 మంది విద్యార్థులు హాజరుకాగా... 9,40,924 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 16 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.