: తెలంగాణ ఆర్టీసీ అప్పు 2,096 కోట్లు


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ విభజన ప్రక్రియను ఆర్టీసీ అధికారులు పూర్తి చేశారు. అప్పులు, ఆస్తుల పంపకాలు పూర్తి చేశారు. ఈ మేరకు తెలంగాణను మూడు జోన్లుగా విభజించిన అధికారులు, ఆ రాష్ట్రానికి 94 డిపోలను, 9,064 బస్సులను, 63,479 మంది సిబ్బందిని కేటాయించారు. తెలంగాణ ఆర్టీసీ అప్పుగా 2,096 కోట్ల రూపాయలను నిర్థారించారు.

  • Loading...

More Telugu News