: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన 'ఆషికీ 2' గాయకుడు
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఆషికీ 2' గాయకుడు అంకిత్ తివారీ ముంబైలోని సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తనపై కేసు పెట్టిన యువతికి ఇంతకుముందే పెళ్లై ఓ బిడ్డ కూడా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. అత్యాచారం ఆరోపణలతో అంకిత్ తివారీ అరెస్టయిన సంగతి తెలిసిందే.