: అభయ నిందితులు దోషులే: రంగారెడ్డి జిల్లా కోర్టు


అభయ ఘటన నిందితులు దోషులేనని రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నిందితులిద్దరికీ కాసేపట్లో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేయనున్నారు. గత ఏడాది హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మహిళ (అభయ) ను క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడు కిడ్నాప్ చేసి నగర శివారుల్లో అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి వారిద్దరినీ దోషులుగా నిర్ధారించారు.

  • Loading...

More Telugu News