: తెలంగాణలో 70-80 సీట్లు మావే: ఈటెల


తెలంగాణలో 70 నుంచి 80 సీట్లు సాధించి సత్తా చాటుతామని టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో అందరి అంచనాలు తల్లకిందులవుతాయని అన్నారు. తెలంగాణలోని మంత్రుల్లో 80 శాతం మంది మట్టికరవబోతున్నారని ఈటెల వెల్లడించారు.

  • Loading...

More Telugu News