: మైసూరులో రోడ్డు ప్రమాదం... తొమ్మిది మంది మృతి


కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, టెంపో ఢీకొనడంతో... టెంపోలోని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News