: మోడీతో నేడు పార్టీ సీనియర్ నేతల భేటీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ తదితరులు సమావేశం కానున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ నేతలు అప్పుడే వ్యూహ రచనల్లో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News