: వచ్చే24 గంటలలో రాష్ట్రంలో వర్షాలు
వచ్చే 24 గంటలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాలు, అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.