: తెలంగాణలో టీఆర్ఎస్ కి 3, కాంగ్రెస్ కి 1, టీడీపీకి 1, హంగ్ లో 4 జడ్పీ పీఠాలు


తెలంగాణలో టీఆర్ఎస్ 3 జిల్లా పరిషత్తులను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ఒక జిల్లా పరిషత్ ను, తెలుగుదేశం ఒక జిల్లా పరిషత్ ను దక్కించుకున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా పరిషత్తులను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, నల్గొండ జిల్లాపరిషత్ ను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక ఖమ్మం జిల్లా పరిషత్ ను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. మెదక్, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్తులలో హంగ్ ఏర్పడింది.

  • Loading...

More Telugu News