: 669 ఓట్లతో వెంకటగిరి జడ్పీ టీడీపీ కైవసం
నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి జిల్లాపరిషత్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. నాలుగు స్థానాలు టీడీపీ, మరో నాలుగు స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకోవడంతో హోరాహోరీగా జరిగిన పోరాటంలో టీడీపీ అభ్యర్థి దట్టం గురునాథం సమీప ప్రత్యర్థి తుపాకుల పోలయ్యపై 669 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.