: నిజామాబాద్ జడ్పీ టీఆర్ఎస్ ఖాతాలోకి
నిజామాబాద్ జిల్లా పరిషత్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, టీఆర్ఎస్ 19 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. కాగా, కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.