: విద్యుత్ ఛార్జీలపై నేడు ప్రభుత్వ నిర్ణయం
అధికార, విపక్షాలలో సైతం విద్యుత్ ఛార్జీల పెంపుపై తీవ్ర విమర్శలు తలెత్తిన నేపథ్యంలో కిరణ్ సర్కార్ దీనిపై పునరాలోచనలో పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం ప్రకటించినట్టు ఇవాళ ఈ అంశం మీద మంత్రి వర్గ ఉపసంఘం చర్చించనుంది. ఈ భేటీ ఈ సాయంత్రం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగనుంది.
ఈ భేటీలో పేద, మధ్యతరగతి వినియోగదారులపై విద్యుత్ భారం పడకుండా నిర్ణయం చేస్తారని భావిస్తున్నారు. 150 యూనిట్ల వరకూ విద్యుత్ వాడకంపై రాయితీని సర్కారు భరించే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులకిచ్చే 7గంటల విద్యుత్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని విశ్వసనీయ సమాచారం.

- Loading...
More Telugu News
- Loading...